We have to fuck the gods and the pimps of gods away before they fuck us big time.
అనుక్కున్నంతా అయ్యింది. ఒకప్పుడు రాస్తూ, మొత్తం కేసుల సంఖ్య మూడంకెలు దాటకుండా ఉంటే బాగుంటుందనుకున్నాను. ఇప్పుడది మూడువేల వైపు పయనిస్తోంది. ఇది పదివేలకు చేరుకోవడానికి ఎంతో సమయం పట్టదు. ప్రభుత్వం ఒప్పుకోవడంలేదుగానీ, ఇప్పటికే community spread అనబడే stage-3 మొదలయిపోయింది ఇండియాలో. దానికి కారణమల్లా దేవుళ్ళు, దేవుడిబ్రోకర్లు, దేవుడి ass lickers.
హైదరాబాదులో క్వారంటైన్లో ఉండాల్సిన వాళ్లందరూ ఒక గుంపుకట్టి సామూహిక నమాజులు చేస్తున్నారని Times Now వాళ్ళ కబురు. ఈ పనికిమాలిన వెధవలు నిన్న తమ వద్దకు వచ్చిన వైద్యసిబ్బందిని రళ్ళిచ్చుక్కొట్టడం చూశాం. ఇప్పుడు ఆసుపత్రుల్లో పరీక్షలకు సహకరించట్లేదట. "మాకేం కాదులే" అనంటున్నారట. తలకాయలో మెదడుకు బదులు, మౌలానాగాడి పెంట ఉంటే ఇలాగే ప్రవర్తిస్తారు. సౌదీ అరేబియా, ఇరాన్ మొదలుకొని అన్ని ఇస్లామిక్ దేశాలూ అల్లాహ్ పీకేదేమీ లేదని తెలుసుకొని, కరోనా దెబ్బకు గజగజ వణుకుతున్నాయ్. సౌదీ ఐతే ఏకంగా "హజ్ యాత్రకు వచ్చి పవిత్ర నగరాల్లో కరోనాను వ్యాపింపచెయ్యొద్దు" అని వేడుకుంది. మక్కాను రక్షించుకోలేని సర్వశక్తివంతుడైన అల్లాహ్ ఈ గాడిదల్నిమాత్రం రక్షిస్తాడా? అదసలు అల్లాహ్‌కి వల్లయ్యే పనేనా? ఇదంతా చేసిన తబ్లిగీ చీఫు పరారీలో ఉన్నాడట. ఆ లుఛ్ఛావెధవ దొరికినప్పుడు వాణ్ణి హ్యూమన్ ట్రయల్స్‌కు వాడుకొంటే బాగుంటుంది.
ఆ పైనున్న ఫోటోలో హిందువుల్నీ చూడొచ్చు. ఇప్పుడర్జంటుగా వీళ్ళు రాముడి పెళ్ళికి హాజరవ్వాల్సిన అవసరముందా? అసలక్కడ హాజరైన ఒక్క వెధవకైనా బుధ్ధుందా! రేపు వీళ్ళలో ఒక్కరికి రోగమంటుకున్నా, రాముడొచ్చి నయంచేస్తాడా? చేస్తాడు అన్న నమ్మకమున్నప్పుడు రామనామ స్మరణ చేస్తూ వాళ్ళమీద వాక్సీన్ క్లినికల్ ట్రయల్స్‌కు సహకరిస్తారా? ఇలా చేసింది మళ్ళీ ఎమ్మెల్యేలు! వీళ్ళందర్నీ ఒక పధ్నాలుగు రోజులు జైల్లో పెట్టేసి, తిండి తిప్పలులేకుండా ఉంచెయ్యాలి, వీళ్ళ respective దేవుళ్ళు వీళ్ళని అప్పటికీ సజీవంగా ఉంచితే అప్పుడు వీళ్ళని తిండీ తిప్పలతో ఒక ఏడేళ్ళు ఖైదుచేయ్యాలి.
కరోనా వైరస్ వ్యాపిస్తున్న సమయంలో గుపులు కట్టొద్దురా అని ప్రభుత్వం మొత్తుకుంటే, ఇక cult leader వెధవ... కూటములు కట్టి, ప్రభువు కరుణకై ప్రార్ధించాడు. యేసు ప్రభువు కృపవల్ల మొత్తం దక్షణ కొరియాలోని కేసుల్లో 60% ఈ cult members వల్ల కలిగాయట! (ప్రభూ నీకృప తిరుగులేనిది తండ్రీ, ఎటొచ్చీ మాకే దిమ్మ తిరిగినది. ఆమెన్!). ఇది చాలక మెంబర్ల అడ్రసులివ్వరా బాబూ అనడిగితే, వాడు నిరాకరించాడట. కేవలం చేతులేకాదు, ఒళ్ళంతా కాలిపొయ్యాక, ఆకులు పట్టుకున్నచందాన, మోకాళ్ళమీద నిలబడి, పత్రికలముందు, దేశానికి "సారీ" చెప్పాడు. ఏంచేసుకుంటాం వాడి వెధవ "సారీ"ని? నెత్తికి రాసుకోగలమా? లేక కాళ్లకేసుకోగలమా వాడి "సారీ"ని?
ఇండియా వీలైనంత తొందరలో అత్యయిక పరిస్థితి విధించాలి. అవసరమైతే కొన్నాళ్ళు, ప్రార్ధనా స్థలాల్ని మూసేసి, మసీదుల్లోనూ, చర్చిల్లోనూ సామూహిక ప్రార్ధనలు జరుపుతున్న నాయాళ్ళ తొక్కతీయాలి. హిందువుల పండుగల్ని సస్పెండ్ చేసెయ్యాలి. బయట ఎవరైనా అనవసరంగా కనిపిస్తే, వాళ్ళను క్వారంటైన్‌కు పంపించకుండా, అక్కడికక్కడే కాల్చిపార్నూకాలి. ఈ పనిని నిన్న డాక్టర్లను కొట్టినవాళ్లమీద ముందుగా ప్రయోగించాలి. ఇండియాలో కేసుల సంఖ్య 10,000కు చేరుకోవడనికి మహాఉంటే ఇంకో పదిరోజులు పట్టొచ్చు. అక్కడినుంచీ లక్షకు చేరుకోవడం ఇంకో రెండుమూడ్రోజుల పని. కానీ ఒకటి, దీనికి కారణమైన ఏ ఒక్కణ్ణీ మతపరమైన కారణాలతోగానీ, ఇంకే కారణాలతోగానీ వదలకూడదు.
