ఒకప్పుడు కరోనాకి అల్లాడిన దేశాలు దాన్నుంచి పాఠాలు నేర్చుకున్నాయ్. తమ వైద్య వ్యవస్థల్ని మెరుగు పరుచుకున్నాయ్. ఆసుపత్రుల్లో పడకలు మెరుగుపరుచుకున్నాయ్. రెండోసారి ఇదే ఉపద్రవం వస్తే దాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధమయ్యాయ్.
మరి మనమేం చేశాం. PM Cares డబ్బులేమయ్యో ఎవరికీ గుర్తులేదు. ఉన్నడబ్బుల్తో ఆసుపత్రులుకాకుండా కొత్తగా విస్టా ప్రాజెక్టులు, స్టేడియాలు కట్టుకున్నాం. మాకో 3000ల్ కోట్లు కేటాయించండయ్యా మేము వ్యాక్సీన్ల తయారీ సామర్ధ్యం పెంచుకుంటాం అని ల్యాబువాళ్ళంటే, పోవోయని కసిరికొట్టాం. పోయినసరే లక్షలమంది చనిపోయినప్పుడు దాన్ని శాతంగా మర్చిచూపి ఇదంత ఏమీలేదు 'భారతీయులు' అదరికన్న సమర్ధవంతంగా కరోనాను ఎదుర్కొన్నారు అని మనల్ని మసిబూసి మారేడుకాయల్ని చేస్తే ఓహో అని విర్రవీగాం. శాశ్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా చదువుసంధలేనివాడు, అహంభావి, స్వార్ధపరుడు ఐన ప్రధాని బహిరంగ సభలకు ఆహ్వానిస్తే వాడి సంగతి తెలిసికూడా వాడి వెళ్ళాం. వాడిమాటలు, వాడితొత్తులమాటలు నమ్మాం ఇప్పుడు బాధపడుతున్నాం. మనదగ్గరున్న వాక్సీనులను ఎచ్చులకుపోయి ఇతరదేశాలకిచ్చి ఇప్పుడేడిచేంలాభం? మనకిప్పటికీ బుధ్ధి రదు. మనం వాడిదే నాకుదాం. వాడి ఉచ్చనే నెత్తిమీద చల్లుకుందాం.
