ఎవడో ఒక నామకుణ్ణి ఒక చెడ్డపోలీసు చంపేస్తే, ఇహ నల్ల జనాలంతా పోలోమని వెళ్ళేసి షాపులు తగలెయ్యడమూ, లూటీలూ చెయ్యడమూ భావ్యమా? అదీ ఈ కరోనా సమయంలో!
అయిన వివక్ష ఎక్కడలేదు? ఏం ఆఫ్రికాలో లేదా? ఇండియాలోలేదా? చైనాలో లేదా? యోరప్‌లో లేదా? వాళ్ళందరూకూడా ఇలాగే తమదేశాలను తగలేసుకుంటున్నారా?
మనమంతా శంతియుతంగా విక్షకు వ్యతిరేకంగా పోరాడాలేతప్ప ఇలా రాయికిరాయే సమాధానమా?
అని ఆలోచించే ఉదార స్వభావులూ, శాంతి కాముకులూ ఒక్కసరి ఈ రెండు వీడియోలూ చూడండే!
ఇలాంటి చైతన్యం అన్నిదేశాల్లోనూ రావాలి. ముఖ్యంగా ఇండియాలో!