Monday, November 16, 2020

భక్తుడు = సాగిలపడేవాడు, చెప్పులునాకేవాడు, సుప్రీంకోర్టు

 అదేదో సినిమాలో ఎన్టీవోడు కోర్టును నిగ్గదీసి అడుగుతాడు "మీ న్యాయము ఖింది ఖోర్టులో ఒఖలాగానూ, ఫైఖోర్టులో ఒఖలాగానూ ఉంటుందా!" అని. ఇప్పుడు మాత్రం ఏం మార్చేడిసింది కనుక? హైకోర్టు రాష్ట్రప్రభుత్వం చెప్పులు నాకుతుంది కాబట్టి వార్తావేశ్యగారి నిర్వాకం నాన్‌బెయొలబుల్ అయ్యింది (of course అది బనాయించిన కేసే). అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వం చెప్పులు నాకుతుంది. కాబట్టి సర్కారువారివేశ్య చేసినపని భేషైనదని అందులోని న్యాయమూర్తికి అనిపించినది. ఇందులో మనం ఆశ్చర్యపోవడానికి ఏముంది? 


అసల్ వాడు నోటికొచ్చినట్లు వాగి, నిరాధారమైన అరోపణలు చేసినప్పుడే ఈడీవాళ్ళు ఒక నోటీసిచ్చుండాల్సింది "రాజపూతుడి అకౌంట్ గురించిన సమాచారం నీకెక్కడిదోయ్? వచ్చి ఆధారాలు సమర్పించు" అని. సుప్రీంకోర్టే యధాశక్తి ప్రభువుల పాదపద్మములను నాకుచున్నవేళ ఈడీమాత్రం నాకకుందునా? మొత్తానికి నాళ్ళునాకిన జడ్జిగారు మానవహక్కులు మరియు human dignityల గురించి ఒక ఉబోసను (ఉచిత బోడి సలహా) విసిరారు. దాని ప్రకారం ప్రపంచంలోని మానవహక్కులన్నీ వార్తావేశ్యకే దఖలుపడ్డాయి మరి! 


అప్పుడెప్పుడో 1993లో బొబాయి పేలుళ్ళ అనంతరం కొందరిని అరెస్టుచేసి ఒక ముప్పైయేళ్ళ తరువాత 2018లో అనుకుంటాను వీళ్ళదేమీ తప్పులేదనిచెప్పి వదిలేశారు. వాళ్ళకి మానవహక్కులుండవు. ఎవరో జర్నలిస్టు కేవలం ఒక వార్త గురించి రాసేందుకు పవిత్రభూమియగు ఉత్తరప్రదేశమునందు అడుగుడినందులకు అరెస్టుచేశారు. ఆ జర్నలిస్టుకు ఎలాంటి హక్కులూ, పత్రికాస్వేఛ్ఛ ఉండవు. ఇంకొక జర్నలిస్టు కేవలం కరోనా గురించి రిపోర్టుచేసినందుకు బొక్కలోతోశారు. ఆ జర్నలిస్టుకూ ఎలాంటి హక్కులుండవని మళ్ళీ చెప్పఖ్ఖర్లేదు. కోర్టువారు పారవశ్యపు మూర్చనలుపోతూ వేశ్యగారికున్న human decency గురించి సొల్లారేగానీ అదే human decencyని వేశ్యగారు రియా విషయంలో కనబర్చలేకపోయారని గుర్తుకుతెచ్చుకోలేకపోయారు? మరి అదే డీసెన్సీ ఈ చెత్తదేశపు చెత్తకోర్టులకు ఎందుకు ఉండకూడదు యువరానర్? వేశ్యగారిని అరెస్టుచేస్తే అర్జంటుగా ప్రజస్వామ్య ప్రక్రియకు విఘాతం కలగడమూ, మనం చీకట్లోకి అడుగుపెట్టడమూ సంభవించేస్తాయా? ఎట్టెట్టా!




Fuck the court!! Judges are not being nothing but boot lickers. We had seen the previous CJ doing it and now this pattern is being repeated. Why should any court have a monopoly on justice that which even the parliament does not enjoy? What is wrong in expressing our dissatisfaction with the verdicts. Without a dissent and disagreement, how does a reform start in the first place? When coming to an opinions about a particular article in order to amend it is not unholy, how come the doing the same about a verdict is punishable? How could a country call itself secular as long as it has a law of blasphemy against the courts? How come protecting the sanctity of the court is the people's responsibility? 


https://www.youtube.com/watch?v=0A1G4kcAuHI