Tuesday, July 18, 2023

టమాటా ధరలు

 ప్రస్తుతానికి టమాటా ధరలు కేజీకి 168 అని తెలిసింది. మరి ప్రభుత్వం ఏం పీకుతోంది? అది కధలు చెబుతోంది. కొందరు ముస్లిము వర్తకులు దాచేసి వాటి ధరలు పెంచుతున్నారు. అవునుమరి ముస్లిము వ్యాపారులు దుర్మార్గులు. హిందూ వ్యాపారులందరూ పుణ్యహృదయులు. మనం హిట్లరు పాలనలోకి త్వరితగతిన అడుగిడబోతునాం. ఇక్కడ గవుర్నమెంటు బాధ్యతఏమీ లేదండీ! తద్విరుద్ధంగా 1943లో బెంగాల్ కరువుకిమాత్రం బ్రిటీషువాళ్ళు బాధ్యులు. ఇప్పటి సంక్షోభానికి మాత్రం ముస్లిములు బాధ్యులు. 


 ఇదే కధ మనకి ఉల్లిపాయల ధరలు పెరిగినప్పుడుకూడ చెప్పారు. ఎవరో అడిగితే అప్పట్లో మన Indian Marie Antoinette గారు 'మేం ఉల్లి, వెల్లుల్లి తినమండీ' అని గుడ్డుబలిసిన సమాధానమిచ్చారు. ఇప్పుడావిడ టొమాటో కూడా మానేసుండొచ్చు. భవిష్యత్తులో ఆవిడ ఇంకాకొన్నిమానేస్తారు. ఆపనికిమాలినదాన్ని అనుసరించడమే మనగతి.


అటుప్రక్క మణిపూర్లో హింసాకాండ ఇంకాజరుగుతూనే ఉంది. ఇప్పట్లో ఎన్నికలేమీ లేవుకదా! కాబట్టి ఎవ్వడూ పట్టించుకోడు. అసలా వార్తలే మన మీడియాలో రావు. ఎందుకంటే మన Prime Moron గాడిది సమ్మగా ఉంటదనుకుంటా. దాన్ని నాకే పనిలో మన వోలుమొత్తం మీడియా ఉంది. అఘోరించండి! మనమ్మాత్రం వోటేసేటప్పుడు ఇయ్యేంపట్టిచ్చుకోవద్దు. వాడు మనమతమా కాదా? మన కులమా కాదా? ఈ రెండు పాయింట్లూ చాలు. 


ఇంకొకటుందబ్బా... భారత్ మాతాకీ ఝాయ్!! మరియు ఝాయ్ శ్రీరాం.