Saturday, July 8, 2023

BIMARU states

 అనగా BIhar, MAdhya Pradesh, Rajasthan, Uttar Pradesh. దేశంలో జరిగే నేరాల్లో ఎక్కువశాతం ఇక్కడ జరుగుతుంటాయ్! ఈ రాశ్ట్రాల్లో అక్షరాస్యతశాతం తక్కువ. జనాభా వృద్ధిరేటూ, పేదరికమూ ఎక్కువ. కులతత్వమూ, మతతత్వమూ ఎక్కువ. ఈ వెధవ హిందీబెల్టుని ఎప్పుడు వదిలించుకుంటామో అప్పుడు మిగతాదేశం బాగుపడుతుంది.

మొన్నొకడేమో ఒక కూలీమీద మూత్రవిసర్జన చేశాడు. ఇవాళేమో బీహార్లో ఒకడు ఒకరైల్లో ఉండి పక్కన ఉండే రైలోళ్ళ మీద బెల్టుతో దాడిచేశాడు. ఇంకోబీమారూ రాష్త్రంలో ఇవ్వాళ ఎవర్నో అపహరించి, అపహరణకు గురైన అతనిచేత కాళ్ళు నాకించుకున్నారట. ఇంతటి అనాగరికులు, వెర్రిగొడ్లూ మనకు ఈరాష్రాల్లోనే దొరుకుతారు మనకు. పచ్చి పరాన్నభుక్కు రాష్ట్రాలు. 

భారత ధనక్రియేతలు ఎప్పుడూ దక్షణభారత రాష్ట్రాలు మాత్రమే. వాళ్ళు GDPని సృష్టిస్తే, వీళ్ళు తేరగా మంజూర్లు పొంది తినదొబ్బుతారు. రైల్వేల్లోనూ అంతే! రైల్వేకి అధికాదాయం ద.మ. రైల్వే నుంచొస్తే, కొత్త రైల్వేలైన్లు మాత్రం వీళ్ళకొస్తై! ప్రాధమికంగా వాళ్ళ పల్లెలను మనపట్టణాలకి అనుసంధానిస్తారు. ఆతరువాత హిందీని impose చేస్తారు. ఈ యెదవలకోసం మనందరం యిందీ మాట్లాడాల. లేకుంటే మనకు పుట్టగతులుండవు మరి! అదికూడా మనం నేర్చుకొనే ఇందీ కాదు. మనం 'మైనే ఉన్‌కో బులాయా' అని నేర్చుకుంటాం. అట్లాంటే మనం యెదవలమి! 'మైనే ఉన్‌కో ఆమంత్రిత్ కియా' అనాల. అట్టంటేనే మనం ఇందీ మాట్టాడినట్టు. ఈ యెదవలకోసం ఈ వయసులో మనం మల్లా ఇందీ నేర్చుకోవాల. ఈ మాత్రం ఇందీ తెలిసినోల్లకు మనం ఉద్యోగాలిచ్చి, రోజూ సలాములు జెయ్యాల. 

ఈమాత్రానికి దక్షణభారతాన్ని ఒక దేశంగా ప్రకటించవోయ్! మాకూ తీరప్రాంతముంది. మేం చక్కా బ్రతుకుతాం. మీరడక్కనూకండి మీ ప్రియ ఇందీ రాష్ట్రాలతో. లేదా... నాయన! అఖండభారతమూ, గాడిదగుడ్డూ వదిలేసి వీటిని అర్జంటుగా వేరేదేశంగా ప్రకటించండి, ఇండియానుంచీ వెలివేయండి. దరిద్రం వదులుతుంది.