Thursday, December 26, 2019

Oh Baby

సమంత విశ్వరూపం సామీ! నా సామి రంగ ఉతికి ఆరేసింది. ఒక తెలుగు సినిమాని స్కిప్ చేయకుండా పాటలుకూడా వింటూ చూడడం గత రెండురోజుల్లో మూడోసారి.

సమంతమ్మా నువ్వు గ్రేట్!!

పాటలు అత్యంత అద్భుతంగా ఉన్నాయ్.

"ఒంటరైవున్నా ఓడిపోలేదు. జంటగా ఉంటే కన్నీరు కళ్ళలో"
"కుశలమడిగే మనిషిలేక ఊపిరుందోలేదో, చలికివణికి తెలుసుకున్నా బ్రతికి ఉన్నాలే"

ఏడ్చేశాను ఈ లిరిక్స్‌కి.