Thursday, December 22, 2022

బేషరం రంగ్ - కాషాయ బికిని- బాయ్‌కాట్ మూక



 ఇందులోని అభ్యంతరమేమిటో నాకు ఏమీ అర్ధంకాలేదు. దీపిక కొంచెం sexyగా నటించింది. So what?

ఇహ మిగిలిన గోలంతా కాషాయం గురించంట! అబ్బ! అసలా రంగుని orange అనికూడా అనొచ్చు. ఆరెంజి కలర్ బికినీలు నిన్నా మొన్న మొలుచుకొచ్చినవీకాదు. అదేదో అక్షయకుమారుని సినిమాలోని ఒకపాటలో డాన్సర్లందరూ కాషాయ పైవస్తరాలు ధరించి pelvic movements (Sex చేసే సమయంలో చేసే movements) ఇస్తారు. అప్పుడంతా వోకే.

పఠాను సినిమాలోనిదిమాత్రం కరష్టుకాదు. మనసమస్యల్లా కొందరంటే మనకు కుళ్ళు. ఇదిమనం అర్జంటుగా వదిలించుటే బాగుపడతాం. ఈ మనోభావాల రౌడీవెధవల్ని మనం వదిలించుకోకుంటే, పాకిస్తానులా తయారౌతాం. అయినా మన సొంత బిజినెస్సుల్ని మనమే నాశనం చేసుకోవడడేమిటి బాబూ? అప్పుడు ఇండియాకు రావాలనుకొనే బిగినెస్సులూ వెనక్కుపోఫూ? మనం మరీ ఇంతగా politicised అయ్యివుండడమూ, ఇంత sensitised అయ్యివుండడమూ అవసరమా? ఒకప్పుడు లేని ఖర్మ మనకు ఇప్పుడేల?