ఇప్పుడే చూశానీ సైన్మాని Nopachai Chaiyanam మరియు Chutimon Chuengcharoensukying తస్సాదియ్యా పోటాపోటీ నటించినారు.
నాయనలారా దీన్నిమాత్రం వదిలెయ్యండి. తెలుగులోతీసి ఆరుపాటలు, ఆరుఫైట్లు... గబ్బుగబ్బు చెయ్యకండి. కంపుచెయ్యకండి. ఇలాంటిసినిమాలు మనవల్లకాదు. ఆ మల్లూలని చేసుకోనివండి. మన మాస్ వీరోలతో అవ్వదు తండ్రీ. ఎందుకొచ్చిన వికారాలు మనకి?
