మొత్తం దేశం యుధ్ధోన్మాదంలో మునిగిపోయింది. టీవీ ఛానలోళ్ళు ఆర్మీ యూనిఫార్ములు వేసుకొని తమ కుతి తీర్చుకున్నారు. ఒక అమెరికాలోనో, ఇంగ్లండులోనో జర్నలిస్టులు ఇలాంటి చిల్లరవేషాలు వేయడం చూడగలమా? మరందుక్కాదూ ఇండియాను చిల్లరదేశం అనేది. యుధ్ధమో అంటూ అరచి చచ్చిన ప్రతీ గాడిదకొడుకూ తన వీధిలో కొంచెం చప్పుడవ్వగానే తలుపేసుకొని చచ్చేవాడే. ఈ వెధవల్లో ఒక్కడూ ఆర్మీలో చెరడు. వాడి కొడుకునో, కూతుర్నో ఆర్మీలో చేర్పించడు. దేశభక్తి సొల్లువాగమంటే వాగుతారు.