Wednesday, May 16, 2018

భారత వోటర్ల పరిణతి!!

కులానికి, మతానికి పుట్టినవాళేతప్ప బుర్రలో గుజ్జుతో పుట్టినవాళ్ళు ఇండియాలో ఉండరా?

ఇంకో రెండు మూడు రాష్ట్రాలు బీజేపీ గెలిస్తే, ఇండియాలో హిట్లరు పాలన ఖాయం. ఈ హిందూత్వ గాడిదలకు మనుషులకన్నా, ఆవుల సమస్యలమీదే దృస్టిఎక్కువ. Is India descending into dictatorship? I guess that is worth a discussion.