Friday, October 20, 2017

Realization!!

పెబువా! ఏమి సెపుదును?

బతకనేరిచినరీతియనిసెపుదునో లేక నిజమెరిగినరీతియని సెపుదునోకదా...

ఐదుగురము ఇచటకు వచితిమి (వచ్చితిమి). అందులో నలుగురు ఘోటక భారతీయులు. ఇప్ప్పుడు సమీక్షిస్తే పెబువా... అందులో నేనెలాగూ India is for the dick-head అనియున్నాను గనుక, ఇహ మిగిలినవారిలో ఒకడు అమేరికా వెళ్ళాలని యోచించుచున్నాడు. మిగిల భారతీయులలో ఒక్కనాకొడుకూ తిరిగి ఇండియా అనబడు మురికికూపములో కాలూనడానికి సిధ్ధముగాలేడు. మళ్ళీ ఈ సొల్లునాయాళ్ళందరూ దేశము కన్నతల్లివంటిదని సొల్లెదరు. మరి కన్నతల్లివద్దకు ఎందుకు వెళ్ళి సెటిలవ్వరు?? దీన్ని హిప్పోక్రసీ అని అనరాదు.

యూరపును సందర్శించిన ఏ గాడిదా తిరిగి ఇండియా అనబడే ముఱికివాడకు వెళ్ళాలనుకోడు (కానీ ఆ ముఱికివాడపై లాడుగార్చడమ్మాత్రమ్మానడు).

Thank universe! I was once this sort of an Idiot and now I never want to return to the FUCK-hole of this country.